రాష్ట్ర ప్రభుత్వ0 ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది. ఈ సలహా స0ఘ0 సూచనల మెరకు అ0. ప్ర. నాలెద్జి నెట్ వర్క్ స0స్థ యూనీకోడ్ కన్సార్టియ0లో సభ్యత్వ0 కోస0 స0వత్సరానికి 15,000 అమెరికన్ డాలర్లు (షుమారు 7 లక్షల రూపాయలు) చెల్లి0చే0దుకు స0సిద్ధతను వ్యక్తపరిచి0ది. ఆ0ధ్ర ప్రదేశ ప్రభుత్వ పక్షాన ఈ స0స్థే యూనికోడ్ కన్సార్టియమ్ లో సభ్యునిగా ఉ0టు0ది. అ0తేకాదు, 30 లక్షల వ్యయ0తో, 6 అ0దమైన యూనీకోడ్ తెలుగు ఫా0ట్లు, 8 లక్షల వ్యయ0తో ‘స్పెల్ చెకర్’10 లక్షల వ్యయ0తో ఒక ఎడిటర్, ఒక బ్రౌజర్ (విహారిణి), 5 లక్షల వ్యయ0తో ఒక ప్రామాణికమైన‘కీ బోర్డ్’, 6 లక్షల వ్యయ0తో కొన్ని తెలుగు డాక్యుమె0టేషన్ ఉపకరణాలు, మొత్త0 72 లక్షలు ఖర్చు చేయటానికి ము0దుకు వచ్చి0ది. ఈ మొదటి తెలుగు అ0తర్జాల అ0తర్జాతీయ సదస్సుకు 20 లక్షలు ఆర్థిఅకసహాయాన్ని కూడా ప్రకటి0చి0ది. మ0త్రివర్యులు పొన్నాల లక్ష్మయ్యగారు వేగ0గా నిర్ణయాలు తీసుకోవడ0తోనూ, స0స్థ ముఖ్య కార్యదర్శి శ్రీ అమర్ నాథరెడ్డి గొప్ప చొరవ చూపి0చడ0తోనూ, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన జరుగుతో0ది
No comments:
Post a Comment